Kavach Explained ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ | Indian Railways | Oneindia Telugu

2022-03-05 1

Kavach Explained - Automatic Train Protection system developed by Indian Railways. Anti Collision Test also conducted By Indian Railways in the presence of Union Minister for Railways, Ashwini Vaishnaw. Kavach, An indigenous world-class technology.

#Kavach
#AutomaticTrainProtection
#IndianRailways
#BharatKaKavach
#AshwiniVaishnaw
#Trainsanticollisiontest
#కవచ్
#PMModi
#UnionGovt

ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త టెక్నిక్ కవచ్ ప్రోగ్రామ్‌. రైల్వేలో ప్రమాదాలు ఆపడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ నే ఈ కవచ్. ఇక ఈ కవచ్ పనితీరును ట్రాక్‌పై ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసారు . ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా రైళ్లు ఆగిపోవడం జరిగింది